: 'హర్ష'కుమారుల కేసులో సెక్షన్లు మార్చే ప్రయత్నం
సమైక్యాంధ్ర ఉద్యమం చేస్తున్న ఉద్యోగులపై ఎంపీ హర్షకుమార్ కుమారులు దాడి చేసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దాడికి పాల్పడిన ఎంపీ కుమారులను అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే నిన్న నమోదు చేసిన సెక్షన్లను ఈ రోజు మార్చడానికి పోలీసులు ప్రయత్నించినట్టు విశ్వసనీయ సమాచారం.