: వంశధార కుడికాలువలో పడి నలుగురు చిన్నారుల మృతి


శ్రీకాకుళం జిల్లాలో నలుగురు చిన్నారులను వంశధార బలితీసుకుంది. హిర మండలం శుభలయ వద్ద కుడి కాలువలో స్నానానికి దిగిన వారిలో ఐదుగురు చిన్నారులు గల్లంతయ్యారు. వారిలో ఒకరిని స్థానికులు రక్షించారు. ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతావారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలో విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News