: గుత్తా జ్వాల ఎందుకు క్షమాపణ చెప్పాలి: కోచ్ ఆరీఫ్


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలపై జీవిత కాలం పాటు నిషేధం విధించాలంటూ భారత బ్యాడ్మింటన్ సంఘం క్రమశిక్షణ కమిటీ సిఫారసు చేయడాన్ని ఆమె కోచ్ ఆరీఫ్ తప్పుబట్టారు. తప్పు చేయనప్పుడు జ్వాల ఎందుకు క్షమాపణలు చెప్పాలని ప్రశ్నించారు. నిషేధం విధిస్తే కోర్టులో తేల్చుకోవాలని ఆమెకు సూచించారు.

  • Loading...

More Telugu News