: విజయనగరంలో మహిళలపై లాఠీఛార్జి


విజయనగరం కోట కూడలిలోని మార్కెట్ యార్డ్ వద్ద మహిళలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. నగరంలో కర్ఫ్యూ ఉన్నందున ప్రజలు రోడ్ల మీదకు రాకూడదని... ఒక వేళ వస్తే రబ్బరు బుల్లెట్లను ప్రయోగిస్తామని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News