: ఉగ్రవాదుల్లో ముగ్గురు పిల్లలు


పుత్తూరులో నిర్వహించిన కమాండో ఆపరేషన్ పై అదనపు డీజీపీ కౌముది మీడియాతో మాట్లాడారు. పుత్తూరులో ఆపరేషన్ పూర్తయిందని చెప్పారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. వారిలో ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలిపారు.

  • Loading...

More Telugu News