: మొదలైన బీజేపీ కార్యవర్గ సమావేశం
బీజేపీ జాతీయ కార్యవర్గం ఢిల్లీలో ఇవాళ సాయంత్రం సమావేశం అయింది. ఈ సమావేశానికి పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ , సీనియర్ నేతలు అరుణ్ జైట్లీ, నరేంద్ర మోడీ, సుష్మా స్వరాజ్ లతో పాటు రాష్ట్ర బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, దత్తాత్రేయ, లక్ష్మీ నారాయణ మొదలైనవారు హాజరయ్యారు.
బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించాలని ఓ వైపు పార్టీలో డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో మోడీని పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకోవాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే మోడీ నాయకత్వంలో 2014 ఎన్నికలకు సిద్ధమవ్వాలని బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేయడంపై సమావేశలో ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.