: నేటి నుంచి మార్కెట్లోకి 5 కిలోల సిలెండర్


సబ్సిడీ రహిత ఐదుకిలోల చిన్న వంటగ్యాస్ సిలిండర్ పంపిణీ పథకాన్ని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి వీరప్పమొయిలీ ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభిస్తారు. బన్నేరుఘట్ట రోడ్డులోని ఒక ప్రైవేటు పెట్రోలు బంక్ లో ఈ కార్యక్రమం జరుగనుంది.

  • Loading...

More Telugu News