: ఎన్టీపీసీ ఉద్యోగుల సమ్మె..4 రాష్ట్రాలకు కరెంటు సమస్య


రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఎన్టీపీసీ ఉద్యోగులు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో ఉద్యోగులు ఈ రోజు విధులను బహిష్కరించారు. దీంతో ఇప్పటికే ఎన్టీపీసీలోని ఆరు యూనిట్లలో విద్యుత్ నిలిచిపోయిందని ఉద్యోగులు చెప్పారు. తమ సమ్మె కారణంగా దక్షిణాదిలోని 4 రాష్ట్రాల్లో విద్యుత్ సమస్య తలెత్తనుందని వారు తెలిపారు.

  • Loading...

More Telugu News