: రేపు హైదరాబాద్ కు రానున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి


సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అల్త్మాస్ కబీర్ రేపు రాష్ట్రానికి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నూతనంగా నిర్మించిన సెంట్రల్ హాల్ ను ఆయన ప్రారంభిస్తారు. తన హైదరాబాద్ ఒకరోజు పర్యటనలో భాగంగా జస్టిస్ అల్త్మాస్ కబీర్... సిటీ సివిల్ కోర్టులో న్యాయసేవా సదన్ మీడియా సెంటర్ ను కూడా ప్రారంభించనున్నారు.

  • Loading...

More Telugu News