ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. కాగా, ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని సమైక్యాంధ్ర జేఏసీ విద్యార్ధులు హెచ్చరించారు.