: తెలంగాణ తల్లి సోనియానే: మధుయాష్కీ


కేంద్ర కేబినెట్ లో నిన్న తెలంగాణ నోట్ ను ఆమోదించడంపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని ఎంపీ మధుయాష్కీ ఆకాశానికెత్తారు. తెలంగాణ తల్లి, దేవత సోనియానే అని కీర్తించారు. తెలంగాణ ఇస్తామని అనేకసార్లు అధినేత్రి చెప్పారన్నారని, ఈ విషయంలో తనను అనేకమంది తిట్టుకున్నా ఇబ్బంది లేదని సోనియా చెప్పారన్నారు. గత మూడు సంవత్సరాల నుంచి ఎంపీ సబ్బం హరి తమ పార్టీలో లేరన్న యాష్కీ.. ఆయన కొత్తగా రాజీనామా చేయడమేంటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News