: ఓఎన్జీసీ సైట్ లోకి దూసుకెళ్లిన సమైక్యవాదులు


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కేంద్ర కేబినేట్ నిర్ణయం తీసుకోవడంతో... సీమాంధ్ర జిల్లాలు రగులుతున్నాయి. ఈ నేపథ్యంలో, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద ఉన్న ఓఎన్జీసీ డ్రిల్ సైట్ లోకి సమైక్యవాదులు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా వారు జై సమైక్యాంధ్ర నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News