: ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడే


ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘర్, మిజోరాం రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు వెల్లడించనుంది. ఇప్పటికే తేదీలను నిర్ణయించిన ఈసీ సాయంత్రం 4.30 గంటలకు మీడియా సమావేశం ఏర్పాటుచేసి ప్రకటించనుంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News