: కాకినాడ కాంగ్రెస్ కార్యాలయంపై దాడి


తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని నిరసిస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో సమైక్యవాదులు కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేసి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.

  • Loading...

More Telugu News