: కేబినెట్ నిర్ణయాన్ని కోర్టులో సవాల్ చేస్తా: లగడపాటి


తెలంగాణ నోట్ ను ఆమోదిస్తూ కేంద్ర కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తానని ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రకటించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకూ పోరాడతామని తెలిపారు.

  • Loading...

More Telugu News