: తెరాస నేతలతో నేడు కేసీఆర్ సమావేశం


తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినేట్ ఆమోదముద్ర వేయడంతో... తెరాస భవిష్యత్ కార్యాచరణపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే విషయంపై చర్చించడానికి... ఈ రోజు కేసీఆర్ తో తెరాస నేతలు సమావేశం కానున్నారు. వీరి భేటి మెదక్ జిల్లా జగదేవ్ పూర్ మండలం వెంకటాపూర్ లోని కేసీఆర్ ఫాంహౌస్ లో జరగనుంది.

  • Loading...

More Telugu News