తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు 6 నెలల సమయం పడుతుందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే పేర్కొన్నారు. సీమాంధ్ర రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తుందని ఆయన తెలిపారు.