: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన జైపాల్ రెడ్డి
తెలంగాణ ప్రజలకు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ బంగారు భవిష్యత్ కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కేబినెట్ లో చర్చ ఏం జరిగిందనేది ప్రధానం కాదని, నిర్ణయం ముఖ్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని ప్రాంతాల వారికి సమన్యాయం జరుగుతుందన్నారు.