: గొప్ప వ్యక్తి అయ్యేందుకు శ్రమించండి: అబ్దుల్ కలాం


ప్రతి విద్యార్థి గొప్ప వ్యక్తి కావాలని కలలు కనాలనీ, అందుకోసం నిరంతరం శ్రమించాలనీ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో లీడ్ ఇండియా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలోఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కలాం, లీడ్ ఇండియా ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. తర్వాత వేలాది విద్యార్ధులతో కలాం ప్రతిజ్ఞ చేయించారు.

  • Loading...

More Telugu News