: తెలంగాణకు సీమాంధ్రులు సహకరించాలి : జానారెడ్డి


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీమాంధ్రులు సహకరించాలని మంత్రి జానారెడ్డి కోరారు. రాష్ట్ర విభజన జరిగే సమయంలో కొన్ని రాజకీయ పార్టీలు గందరగోళ పరిస్థితులు సృష్టిస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ లో సమైక్యవాదులు సభలు నిర్వహిస్తే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని అన్నారు. ఇక్కడ సభలు నిర్వహించుకోవడం మానుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News