: షిండేతో కావూరి భేటీ


హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేతో కావూరి సాంబశివరావు భేటీ అయ్యారు. తమ ప్రాంత కేంద్ర మంత్రులు కేబినెట్ భేటీలో తెలంగాణ నోట్ ను అడ్డుకోవాలని సీమాంధ్ర ఎంపీలు పిలుపునిస్తున్నారు. కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ రానుందన్న వార్తతో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

  • Loading...

More Telugu News