: కేబినెట్ ముందుకు తెలంగాణ నోట్ : దిగ్విజయ్


తెలంగాణ నోట్ కేబినెట్ ముందుకు వచ్చితీరుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా సీడబ్ల్యూసీ తీసుకున్న నిర్ణయంపై వెనక్కు వెళ్లే ప్రసక్తే లేదని తెలిపారు. అందర్నీ సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. అయితే, ఇవాళ కేబినెట్ ముందుకు నోట్ వస్తుందో రాదో కచ్చితంగా చెప్పలేనని అన్నారు.

  • Loading...

More Telugu News