: ఎన్టీపీసీలో నిలిచిన విద్యుత్తు


కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీలో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన నాలుగో యూనిట్ సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. బాయిలర్ లో ఏర్పడిన లీకేజీతో విద్యుదుత్పత్తి ఆగిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతో అధికారులు యూనిట్ లో విద్యుత్ ఉత్పత్తి నిలిపేసి మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం రామగుండం ఎన్టీపీసీలో రెండు వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి జరుగుతోంది.

  • Loading...

More Telugu News