: శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దిగిన విమానం
సాంకేతిక లోపం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానం అత్యవసరంగా దిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఈ విమానాన్ని టేకాఫ్ అయిన గంటకే శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించేశారు. విమానంలో ప్రయాణిస్తున్న మొత్తం 102 మంది సురక్షితంగా ఉన్నారు.