: తెలంగాణ ఏర్పాటు చేయాలి: మంత్రి ప్రసాద్


తెలంగాణపై క్యాబినెట్ తీర్మానం చేసి పార్లమెంటులో బిల్లు పెట్టాలని రాష్ట్ర చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ డిమాండ్ చేశారు. ఏపీఎస్ ఆర్టీసీ తెలంగాణ ప్రాంత ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆవిర్భావ సభలో ఆయన పాల్గొన్నారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం త్వరలోనే ఏర్పడుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దళితులు ఎన్ని ఉన్నత పదవుల్లో ఉన్నప్పటికీ ఇంకా కులవివక్ష కొనసాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News