: తెలంగాణ వారిని దూషించారని అశోక్ బాబు, వంగపండులపై పిటిషన్


ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు, గాయకుడు వంగపండు లపై కేసు నమోదు చేయాలని రంగారెడ్డి జిల్లా కోర్టులో న్యాయవాది భార్గవ్ పిటిషన్ దాఖలు చేశారు. కర్నూలు సభలో తెలంగాణ వాదులను దూషించారని పిటిషన్ లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణకు స్వీకరించిన కోర్టు అశోక్ బాబు, వంగపండులపై కేసు నమోదు చేయాలంటూ సరూర్ నగర్ పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News