: వీకే సింగ్ కు కోర్టు ధిక్కరణ నోటీసులు


ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. వయసు వివాదం ఉత్తర్వులపై వీకే సింగ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీం ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 23లోగా వివరణ ఇవ్వాలని సింగ్ ను కోర్టు ఆదేశించింది.

  • Loading...

More Telugu News