: గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం


ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుశాపూర్ సమీపంలోని పెద్దవాగులో గల్లంతైన చందు, సందీప్ కుమార్ ల మృతదేహాలు లభ్యమయ్యాయి. సంఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో వీరి మృతదేహాలను గుర్తించారు. ఉదయం నుంచి పోలీసులు, స్థానికులు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News