ఛాంపియన్స్ లీగ్ టీ20 లో ఈ రోజు జరిగే మ్యాచ్ లో రాజస్థాన్, ఒటాగో జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. స్టార్ క్రికెట్, స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లు ఈ మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి.