: బ్రిటన్ లో పేరుమోసిన దొంగ బ్రూస్ రేనాల్డ్స్ మరణం
బ్రిటీన్ లో 'అతిపెద్ద రైలు దోపిడీ' గా పేరుపొందిన ఘటనలోదశాబ్దం పాటు జైలు జీవితం అనుభవించిన బ్రూస్ రేనాల్డ్స్ మరణించాడు. అయన వయసు 81 సంవత్సరాలు. కొన్ని నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి మరణించినట్లు రేనాల్డ్స్
ఆ ముఠాలో రేనాల్డ్స్ ఒకడు. దాని విలువు నేడు 40 మిలియన్ పౌండ్లపైనే ఉంటుందని అక్కడి అధికారుల అంచనా. ఈ ఘటన బ్రిటన్ లో అతిపెద్ద దోపిడీగా పేరుపొందింది. ఆ తర్వాత రేనాల్డ్స్ పోలీసులకు దొరకకుండా చాలా సంవత్సరాలు తప్పించుకుని తిరిగాడు.
కానీ, 1968లో దొరకడంతో బ్రిటన్ న్యాయస్థానం అతనికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దశాబ్దం అనంతరం జైలు నుంచి వచ్చిన రేనాల్డ్స్.. తన జీవితంలో ఘటనలు, మధుర జ్ఞాపకాలు, నేర చరిత్రకు సంబంధించిన విషయాలతో ఆత్మకథను రాశాడు.