: గవర్నర్ కు వినతి పత్రం అందజేసిన జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ ఈ సాయంత్రం రాజ్ భవన్లో గవర్నర్ నరసింహన్ ను కలిశారు. పలువురు పార్టీ నేతలు వెంటరాగా, రాజ్ భవన్ చేరుకున్న జగన్.. అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి, సమైక్య తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతి పత్రం సమర్పించారు.