: జగన్ పై టీడీపీ పుస్తకం


అక్రమాస్తుల కేసులో జగన్ కు బెయిల్ లభించడం, మొదటి నుంచి సీబీఐ విచారణ ఎలా సాగింది? అన్న విషయాలపై తెలుగుదేశం పార్టీ ఓ పుస్తకాన్ని రూపొందిస్తోంది. ఈ పుస్తకం ప్రతులను అక్టోబర్ 2న చంద్రబాబు ఢిల్లీ యాత్ర సందర్భంగా అక్కడి జాతీయ నాయకులకు అందజేయనున్నారు. కాగా, జగన్ వ్యవహారాలను నిశితంగా పరిశీలిస్తున్న టీడీపీ, అక్రమాస్తుల కేసు అధ్యయనం కోసం ఓ కమిటీని నియమించింది. కమిటీ అధ్యయనం అనంతరం జగన్ అక్రమాస్తుల వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయించాలని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది.

  • Loading...

More Telugu News