: బొత్స రాజీనామా ఎందుకు చేయలేదు?: ఆమోస్


మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెప్పిన బొత్స మాట నిలబెట్టుకోలేకపోవడానికి గల కారణమేంటో చెప్పాలని కాంగ్రెస్ సీనియర్ నేత ఆమోస్ డిమాండ్ చేశారు. ఆంటోనీ కమిటీని హైదరాబాద్ ఆహ్వానిస్తూ బొత్స ఎలా లేఖ రాస్తారని ప్రశ్నించారు. పీసీసీ ఆఫీస్ బేరర్లతో ఆయన ఈ విషయం ఎందుకు చర్చించలేదని సందేహం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News