: విద్యార్థినిని వేధించిన యువకులపై నిర్భయ చట్టం


గుంటూరు జిల్లా వల్లూరివారి తోటలో ఇంటర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినిని వేధించిన వారిలో ఇద్దరు యువకులపై నిర్భయ, లైంగిక వేధింపుల నిరోధక చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ఇద్దరు యువకులపై రౌడీ షీట్లు తెరచినట్టు ఎఎస్పీ గోపీనాథ్ తెలిపారు.

  • Loading...

More Telugu News