: సమైక్యరాష్ట్ర పరిరక్షణ వేదిక సమావేశం ప్రారంభం


పంజాగుట్టలోని ఏపీఎన్జీవో కార్యాలయంలో సమైక్య రాష్ట్ర పరిక్షణ వేదిక సమావేశం ప్రారంభమైంది. ఏపీఎన్జీవోలు, సీమాంధ్ర జిల్లాలకు చెందిన అన్ని జేఏసీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో పలు సమస్యలపై సమగ్రంగా చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News