అనంతపురం జిల్లాలో ఫాక్షన్ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. జిల్లాలోని పావుగడ మండలం అన్నదానంపల్లిలో పరిటాల రవి అనుచరుడు సోమిరెడ్డిని ప్రత్యర్ధులు వేటకొడవళ్లతో నరికి చంపారు.