: కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరాం : కోదండరాం


తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడానికి కేంద్రంపై ఒత్తిడిని పెంచాలని... బీజేపీ అగ్రనేత సుష్మాస్వరాజ్ ను కోరినట్టు తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్ కోదండరాం తెలిపారు. ఆయన శంషాబాద్ లోని నొవోటెల్ హోటల్ లో సుష్మాస్వరాజ్ ను కలిశారు. అనంతంరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అండగా నిలబడినందుకు సుష్మాస్వరాజ్ కు కృతజ్ఞతలు తెలిపినట్టు చెప్పారు. కాంగ్రెస్ హైకమాండ్ చేసిన తెలంగాణ ప్రకటన వెనుక బీజేపీ కృషి ఉందని తెలిపారు.

  • Loading...

More Telugu News