: రాజీనామాలు ఆలస్యమయ్యాయని ప్రజలు అంటున్నారు: ఎంపీ అనంత


తాము చేసిన రాజీనామాలు ఆలస్యమయ్యాయని ప్రజలు అంటున్నారని ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కిరణ్, పీసీసీ చీఫ్, ఎంపీలు ఆలస్యంగా స్పందించారని ప్రజలు అభిప్రాయపడుతున్నారన్నారు. సమైక్య రాష్ట్రం విషయంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు ఎదుర్కొనేందుకైనా సిద్ధమని అనంత తెలిపారు.

  • Loading...

More Telugu News