: స్పీకర్ తో సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల భేటీ
స్పీకర్ మీరాకుమార్ తో ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు భేటీ అయ్యారు. ఆగస్టు 2న సమర్పించిన తమ రాజీనామాలు ఆమోదించాలంటూ ఎంపీలు స్పీకర్ కు లేఖలు సమర్పించనున్నారు. లగడపాటి, సాయి ప్రతాప్, రాయపాటి, ఉండవల్లి, హర్షకుమార్, అనంత వెంకట్రామిరెడ్డి స్పీకర్ ను కలిసిన వారిలో ఉన్నారు.