: చిత్తూరు జిల్లాలో నేడు సీఎం పర్యటన


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు సొంతజిల్లా చిత్తూరులో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి ఆయన చేరుకుంటారు. రెండు గంటల పాటు అధికారులతో సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షిస్తారు. అనంతరం స్వగ్రామం నగిరిపల్లికి వెళతారు. ఈ రాత్రికి అక్కడే ఉండి రేపు హైదరాబాద్ కు వచ్చే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News