: బంగ్లాదేశ్ అల్లర్లలో 21 మంది మృతి
యుద్ధ నేరాల కేసులో జమాతే-ఈ-ఇస్లా
అతనికి మరణ శిక్ష విధిస్తున్నట్టు ఈ రోజు బంగ్లా కోర్టు వెల్లడించడంతో దేశ వ్యాప్తంగా ఇస్లామిక్ వాదులు హింసకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో 17 మంది పోలీసు కాల్పుల్లో చనిపోగా, మరో నలుగురు వేర్వేరు సంఘటనల్లో మరణించారు.