: వేసవిలో 34 ప్రత్యేక రైళ్లు


రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే 34 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. వీటిని విశాఖ, నాందేడ్ మధ్య నడపనున్నారు. మార్చి 5 నుంచి జూన్ 26 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి. మార్చి 5 నుంచి ప్రతి మంగళవారం విశాఖలో రాత్రి 7.30 గంటలకు బయల్దేరతాయి.

నాందేడ్ లో మార్చి 6 నుంచి ప్రతి బుధవారం సాయంత్రం 4.15 గంటలకు బయల్దేరి..   ముద్కేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, ఖాజీపేట,విజయవాడ, ఏలూరు, రాజమండ్రి మీదుగా ప్రయాణించి విశాఖ చేరుకుంటాయి. 

  • Loading...

More Telugu News