: జగన్ పిటిషన్ పై విచారణ వాయిదా
ఇడుపుల పాయ, గుంటూరు పర్యటనకు వెళ్లేందుకు అనుమతి నివ్వాలంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పెట్టుకున్న పిటిషన్ పై సీబీఐ కోర్టు విచారణ ఈ నెల 30కి వాయిదాపడింది. అటు ఆడిటర్ విజయసాయిరెడ్డి బెయిల్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 4కు వాయిదాపడింది.