: రాఘవులుతో వైఎస్సార్ సీపీ నేతల సమావేశం


సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాఘవులుతో వైఎస్సార్ సీపీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, జూపూడి ప్రభాకర్, వైవీ సుబ్బారెడ్డి భేటీ అయ్యారు సమావేశమయ్యారు. సీపీఎం ఒక్కటే సమైక్యానికి అనుకూలంగా ఆది నుంచీ నిలబడిన రాజకీయ పార్టీ. అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటే, మిగిలిన పార్టీలు వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధిని శంకించే వీలు లేకుండా ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో వారితో కలిసి పనిచేసే అవకాశం కోసం ఆ పార్టీ ఎదురుచూస్తోందని సమాచారం.

  • Loading...

More Telugu News