: క్యాట్ లో మళ్లీ డీజీపీ పిటిషన్


డీజీపీ దినేష్ రెడ్డి మళ్లీ క్యాట్ ను ఆశ్రయించారు. ఆయన పదవీకాలాన్ని పొడిగించేందుకు ప్రభుత్వం నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ డీజీపీ క్యాట్ లో పిటిషన్ వేశారు. ఈ నెలతో ఆయన పదవీకాలం ముగియనుంది.

  • Loading...

More Telugu News