గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కు రాష్ట్ర మంత్రి విశ్వరూప్ రాజీనామా లేఖను సమర్పించారు. ఈ మేరకు రాజ్ భవన్ లో గవర్నర్ ను మంత్రి నేరుగా కలుసుకున్నారు. అయితే, మంత్రి రాజీనామాకు గల కారణాలు తెలియరాలేదు.