: తెలంగాణ తీర్మానం వెనుక జగన్ కుట్ర: శైలజానాథ్


బెయిల్ పై విడుదలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి శైలజానాథ్ మండిపడ్డారు. తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో ఆమోదం పొందేందుకు వెనకనుండి జగన్ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. అయితే, వైఎస్సార్సీపీతో కాంగ్రెస్ అధిష్ఠానం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందని వస్తున్న ఆరోపణలు వాస్తవం కాకూడదని కోరుకుంటున్నట్లు మంత్రి అన్నారు. కాగా, ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు ఆమోదింపజేసుకోవాలని చూడడం పలు అనుమానాలకు తావిస్తోందని శైలజానాథ్ చెప్పారు.

  • Loading...

More Telugu News