: అక్టోబరు నుంచి పెరగనున్న మారుతి కార్ల ధర


రూపాయి మారకం విలువ పతనంతో ఇప్పటికే బంగారం ధరలు పెరిగి ప్రజలు లబోదిబోమంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వచ్చేనెల నుంచి మారుతి కార్ల కనీస ధర పెరగనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. సుమారు పదివేల రూపాయల మేర పెరిగే అవకాశముందని తెలిపింది. పెంచిన ధర మారుతికి చెందిన అన్ని మోడళ్లకు వర్తిస్తుంది.

  • Loading...

More Telugu News