: నకీలీ నోట్ల ముఠా అరెస్టు


పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరి నుంచి 8 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News