: కేటీపీఎస్ లో సాంకేతిక లోపం


ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) లోని 10 యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయమేర్పడింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు రంగంలోకి దిగి, సాంకేతిక లోపాన్ని సరిచేసేందుకు యుద్ధ ప్రాతిప్రదికన చర్యలు చేపట్టారు.

  • Loading...

More Telugu News